E-Paper
Advertisement

Nellore : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

Nellore : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..
Advertisement

Nellore : నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దగదర్తి మండలం సన్నబట్టి దగ్గర ఆటోను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది . దీంతో ఇద్దరు అయ్యప్ప భక్తులు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కోవూరు మండలం పడుగుపాడు సంఘంలో అయ్యప్ప పూజా కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారందర్నీ కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 18 మంది ఉన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×