E-Paper
Advertisement

Nellore News: నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు.. తెర వెనుక ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం?

Nellore News: నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు.. తెర వెనుక ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం?
Advertisement

Nellore News: నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ ను అధికారులు రద్దు చేశారు. ఈ సంఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. హోం మంత్రికి తెలియకుండానే శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేశారు. ఓ ఉన్నతాధికారి సూచన మేరకు హోం సెక్రటరీ ఈ పెరోల్ ను మంజూరు చేశారు. అయితే.. ఈ పెరోల్ వెనుక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పెరోల్ మంజూరు అయిన తర్వాత రౌడీ షీటర్ శ్రీకాంత్ ఓ ఎమ్మెల్యేను సైతం కలిసినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వంలో కీలక అధికారి సూచనతో.. రౌడీ షీటర్ కు పెరోల్ ఇచ్చినట్టు హోం మంత్రి అనితకు హోం సెక్రటరీ తెలిపారు. ఈ క్రమంలోనే హోం మినిస్టర్ పెరోల్ రద్దు చేసి విచారణకు ఆదేశించారు. రేపటిలోగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రాష్ర ప్రభుత్వం కూడా సీరయస్ గా ఉంది.

Advertisement

ALSO READ: Rajasthan News: లవర్‌తో కలిసి భర్తను దారుణంగా చంపి.. డ్రమ్ములో పడేసి పరార్.. చివరకు ఏమైందంటే?

ALSO READ: Road Accident: హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న బస్సు.. 11 మందికి తీవ్రగాయాలు..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×