E-Paper
Advertisement

Nellore MP : నాకు బొకే ఇవ్వలే!.. ఎంపీ గారు అలిగారు..

Nellore MP : నాకు బొకే ఇవ్వలే!.. ఎంపీ గారు అలిగారు..
Advertisement

Nellore Mp : 

⦿ బొకే ఇవ్వలేదని అలిగిన నెల్లూరు ఎంపీ
⦿ వేమిరెడ్డి వెంటే వెళ్లిపోయిన ప్రశాంతి రెడ్డి
⦿ అధికారి తప్పిదం, జడ్పీ మీటింగ్‌లో ఘటన
⦿ అధికారుల తీరును తప్పుబట్టిన మంత్రి ఆనం

Advertisement

నెల్లూరు, స్వేచ్ఛ: బొకే ఇవ్వలేదని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలకబూనారు. నెల్లూరు నగరంలో జరిగిన జిల్లా పరిషత్‌ సమావేశంలో ఈ ఘటన జరిగింది. రివ్యూ మీటింగ్‌లో మంత్రులతో పాటు వచ్చిన ఎంపీకి అధికారులు కనీస గౌరవం ఇవ్వకుండా, అవమానించారని.. స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా తనకు బొకే ఇవ్వలేదని వేమిరెడ్డి అలిగి సభ నుంచి వెళ్లిపోయారు.

ఆయన వెంటే సతీమణి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా వెళ్లిపోయారు. ఎంపీని సముదాయించేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై ఆనం స్పందిస్తూ స్టేజీపై ఉన్న ఎంపీని అధికారులు గౌరవించకపోవడం బాధాకరమన్నారు.

Advertisement

ఎంపీ విషయంలో అధికారుల పనితీరును మంత్రి తప్పుబట్టారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని కలెక్టర్, అధికారులను ఆనం ఆదేశించారు. ఎంపీ కారు దగ్గరికి వెళ్లి సదరు అధికారి క్షమాపణ చెప్పినా అసహనంగానే ఆయన వెళ్లిపోయారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×