E-Paper
Advertisement

Nara lokesh with yash: నారా లోకేష్ కేజీయ‌ఫ్ మూవీ చూశారా? య‌ష్‌తో ఏం చెప్పారు?

Nara lokesh with yash: నారా లోకేష్ కేజీయ‌ఫ్ మూవీ చూశారా? య‌ష్‌తో ఏం చెప్పారు?
Advertisement
Nara lokesh with yash

ఒక హీరో, మ‌రో హీరో క‌లిశారంటే వారిద్ద‌రి మ‌ధ్య సినిమాకు సంబంధించిన విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చి ఉంటాయ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఓ పొలిటీషియ‌న్‌, మ‌రో పొలిటీష‌య‌న్‌ని క‌లిస్తే వారి మ‌ధ్య పాలిటిక్స్ తో పాటు చాలా విష‌యాలే చ‌ర్చ‌కు వ‌చ్చి ఉండ‌వ‌చ్చు.

కానీ ఓ పూర్తి స్థాయి పొలిటీషియ‌న్‌, మ‌రో సినిమా హీరో క‌మ్ పొలిటిక‌ల్ ఇంట్ర‌స్ట్ ఉన్న ప‌ర్స‌న్‌ క‌లిస్తే… టాపిక్ సినిమా గురించా? పాలిటిక్స్ గురించా? అందులోనూ వారిద్ద‌రూ రెండు రాష్ట్రాల‌కు చెందిన వారైతే, ఏ రాష్ట్రం గురించి మాట్లాడుకుని ఉంటారు? ఏ సినారియోని ఎస్టాబ్లిష్ చేయాల‌నుకున్నారు? క‌ల‌యిక యాదృచ్ఛిక‌మేనా? లేకుంటే ప‌క్కా ప్లానింగ్ ప్ర‌కారం క‌లిశారా? ఇన్ని ప్ర‌శ్న‌లూ వ‌స్తాయి క‌దా…

Advertisement

య‌స్‌… య‌ష్‌, నారా లోకేష్ క‌లిసిన ఫొటోని చూసిన వారికి కూడా ఇన్ని ర‌కాల ప్ర‌శ్న‌లూ వ‌చ్చాయి. నంద‌మూరి తార‌క రామారావు మ‌న‌వ‌డిగా, నంద‌మూరి బాల‌కృష్ణ అల్లుడిగా నారా లోకేష్‌కి సినీ ప‌రిశ్ర‌మ కొత్త కాదు. చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తూ పెరిగిందే.

ఇండ‌స్ట్రీకి ఔట్ సైడ‌ర్ అయినా, ప్యాన్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో త‌న‌దైన ముద్ర వేసుకున్న హీరో య‌ష్‌. మాండ్య ఎన్నిక‌ల్లో అంబ‌రీష్ స‌తీమ‌ణి సుమ‌ల‌త‌కి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేశారు. అలాంటి ఆయ‌న పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరంగా లేరు. పాలిటిక్స్ మీద అవ‌గాహ‌న ఉన్న వ్య‌క్తే.

Advertisement

రాకీభాయ్‌కీ, లోకేష్‌కీ ఇద్ద‌రూ రెండు రంగాల మీద అవ‌గాహన ఉండ‌టంతోనే, ఇప్పుడు వీరి క‌ల‌యిక‌కి ప్రాధాన్య‌త చోటుచేసుకుంది.
ప్ర‌స్తుతం య‌ష్ చేతిలో ప్రాజెక్టులేవీ లేవు. కేజీయ‌ఫ్ 3 సెట్స్ మీద‌కు వెళ్లే దాకా ఖాళీనే.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×