E-Paper
Advertisement

Ippatam: అధికారిక చిహ్నంగా జేసీబీ.. ఇప్పటంలో లోకేశ్ ఆగ్రహం..

Ippatam: అధికారిక చిహ్నంగా జేసీబీ.. ఇప్పటంలో లోకేశ్ ఆగ్రహం..
Advertisement

Ippatam : జగన్‌ సీఎం అయ్యాక ఏపీ అధికార వాహనంగా జేసీబీ మారిందంటూ నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. రోడ్డు విస్తరణలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటం రైతులు భూములు ఇచ్చారన్న కక్షతోనే ఇళ్లు కూల్చారని అన్నారు నారా లోకేశ్.

గుంతలు పూడ్చలేనివారు 120 అడుగుల రోడ్డు వేస్తామంటే నమ్మాలా? అని లోకేశ్ ప్రశ్నించారు. గ్రామంలోకి వచ్చే దారి 30 అడుగుల వెడల్పు ఉంటే.. గ్రామంలోపల దారి 120 అడుగులు ఎందుకని నిలదీశారు. దశాబ్దాలుగా ఎలాంటి గొడవలు లేని ఇప్పటంలో అలజడి రేపారని.. పేదల కన్నీరు చూడటమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×