E-Paper
Advertisement

Nara Lokesh: బండి సంజయ్‌ను చూసి నేర్చుకోండి.. సీదిరి అప్పలరాజుకు నారా లోకేష్ వార్నింగ్!

Nara Lokesh: బండి సంజయ్‌ను చూసి నేర్చుకోండి.. సీదిరి అప్పలరాజుకు నారా లోకేష్ వార్నింగ్!
Advertisement

Nara Lokesh: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేంద్ర మత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిన విషయమే.. అయితే ఈ కేసు పై ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. గతంలో మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేసి భయంతో ఇంటికొస్తే చేసింది తప్పని పోలీసులకు సరెండర్ చేయాల్సిన కనీస బాధ్యత తల్లిదండ్రులకు ఉండాలని అన్నారు.

బైక్‌తో ఢీకొట్టి..

మోన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక కేంద్రమంత్రి కొడుకుపై ఫోక్సో కేసు ఆరోపణలు వస్తే స్వయంగా ఆయనే తీసుకెళ్లి సరెండర్ చేశారని నారాలోకేష్ గుర్తు చేశారు. మిగతా వారు ఇలా చేయకుండా ఇష్టం మొచ్చినట్టు మాట్లాడుతారా అంటూ ఫైర్ అయ్యారు. ఏపీలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ఓ గొర్రెల కాపరిని బైక్‌తో ఢీకొట్టి రైతు మృతికి కారణమయ్యాడు. దీంతో ఆరవ్‌ వర్మను తప్పించేందుకు సీదిరి ప్రయత్నించారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.

Advertisement

Also read: YS Jagan: ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్!

కేసును పోల్చుతూ..

అయితే యాక్సిడెంట్‌ జరిగిన రోజు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సీసీ ఫుటేజ్‌ ఆధారంగా ఆరవ్‌ వర్మే యాక్సిడెంట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే దీనిని ఉద్దేశించి తెలంగాణలోని భండి బగీరథ్ కేసును పోల్చుతూ కేంద్ర మంత్రి కుమారిడినే తప్పుచేస్తే ఏవిదంగా అయితే పోలీసులకు అప్పగించాడో అదేవిధంగా చేయాలే తప్పా, వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు అనే యాంగిలో నారాలోకేష్ మాట్లాడారు.

Advertisement

Also read: Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కొత్త మలుపు.. మానవ హక్కుల కమిటీ వద్దంటూ కోర్టుకు వెళ్లిన తల్లి!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×