E-Paper
Advertisement

Nara Lokesh: ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’.. లోకేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Nara Lokesh: ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’.. లోకేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Advertisement
nara lokesh speech

Nara Lokesh: యువగళం పాదయాత్ర సరికొత్త లోకేశ్‌ను పరిచయం చేస్తోంది. సెల్ఫీ ఛాలెంజ్‌లు, పంచ్ డైలాగులతో జోరుగా సాగుతోంది. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ.. అధికార పార్టీ అవినీతి, అరాచకాలపై విమర్శిస్తూ.. ముందుకు కదులుతున్నారు లోకేశ్. యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆసక్తికర స్పీచ్ ఇచ్చారు.

యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్‌ భయపడుతున్నారని.. పోలీసులతో తనను అడ్డుకోవాలని చూస్తే అది వర్కవుట్ కాలేదని.. అందుకే ఇప్పుడు వైసీపీ వారిని రెచ్చగొట్టి తనమీదకు పంపిస్తున్నారని మండిపడ్డారు లోకేశ్. పద్ధతిగా సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్రే అంటూ పంచ్ డైలాగ్ వదిలారు.

Advertisement

వివేకా హత్య కేసును దారి మళ్లించేందుకు సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాబాయ్‌ హత్య కేసులో కుటుంబం మొత్తం బుక్కైపోయిందని.. ఒక బాబాయ్‌ని లేపేసిన కేసులో మరో బాబాయి కూడా జైలుకు పోయారని ఎద్దేవా చేశారు. త్వరలో అబ్బాయిలు కూడా జైలుకు పోవడం ఖాయమన్నారు. రావాలి జగన్‌.. కావాలి జగన్‌ అని చంచల్‌గూడ జైలు పిలుస్తోందని సెటైర్లు వేశారు నారా లోకేశ్. నెక్ట్స్ జైలుకు వెళ్లేది ఎవరనే విషయంపై బెట్టింగ్‌లు కూడా నడుస్తున్నాయని.. జగన్ త్వరలో జైలుకి పోవడం ఖాయమని అన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×