E-Paper
Advertisement

Nara Chandrababu Naidu : మళ్లీ ప్రజాక్షేత్రంలోకి టీడీపీ అధినేత.. రైతులకు భరోసా..

Nara Chandrababu Naidu : మళ్లీ ప్రజాక్షేత్రంలోకి టీడీపీ అధినేత.. రైతులకు భరోసా..
Advertisement

Nara Chandrababu Naidu : ఏపీలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు 73 ఏళ్ల వయసులో కూడా ప్రజాక్షేత్రంలో చురుగ్గా తిరుగుతున్నారు. వయసులో ఉన్నవారు తిరగలేని ప్రాంతాలకు వెళుతున్నారు. టీడీపీ అధినేత మళ్లీ జనంలోకి వెళ్లారు. తుపానుతో పంటలు కోల్పోయిన రైతులను పరామర్శించారు.

గుంటూరు జిల్లా అమర్తలూరులో చంద్రబాబు పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అంతకుముందు తెనాలి నియోజకవర్గం నందివెలుగులో పర్యటించారు. తుపాను దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల రైతులకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. కాలువలు పొంగి పంటలు మునిగిపోయాయని తెలిపారు. ఇది ప్రభుత్వం వైఫల్యమేనని విమర్శించారు.

Advertisement

నష్టపోయిన రైతులకు వైసీపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే.. 3 నెలల తర్వాత తానే ఇస్తానని హామీ ఇచ్చారు. శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో బాబు పర్యటన కొనసాగనుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×