E-Paper
Advertisement

Nara Bhuvaneshwari : విశాఖలో భువనేశ్వరి పర్యటన.. మృతుల కుటుంబాలకు భరోసా…

Nara Bhuvaneshwari : విశాఖలో భువనేశ్వరి పర్యటన.. మృతుల కుటుంబాలకు భరోసా…
Advertisement

Nara Bhuvaneshwari : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి శుక్రవారం విశాఖ నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటలకు భువనేశ్వరి నోవాటెల్‌ హోటల్‌ నుంచి బయలుదేరారు. ప్రభుత్వం అకారణంగా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి జైలులో పెట్టడాన్ని తట్టుకోలేక మృతి చెందిన టీడీపీ కార్యకర్త కనకరాజు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

కనకరాజు కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందించారు. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలను పలకరించారు. నిజం గెలవాలి యాత్రలో భువనేశ్వరి వెంట ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత , కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×