E-Paper
Advertisement

Gun Fire in Pileru : పీలేరులో కాల్పులు.. టీడీపీ నేతపై హత్యాయత్నం

Gun Fire in Pileru : పీలేరులో కాల్పులు.. టీడీపీ నేతపై హత్యాయత్నం
Advertisement

Gun Fire in Pileru(Latest news in Andhra Pradesh): అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ నేత గిరినాయుడిపై హత్యాయత్నం కలకలం రేపుతోంది. తుపాకులతో దుండగులు గిరినాయుడుపై హత్యాయత్నానికి తెగబడ్డారు. అయితే.. గిరినాయుడు తిరగబడటంతో దుండగులు వెనకడుగేశారు. తుపాకీ వదిలేసి పరారయ్యారు.దీంతో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

గిరినాయుడు కావలిపల్లె టీడీపీ ఇన్ చార్జ్‌గా పనిచేస్తున్నారు. ముఖాలకు మంకీ క్యాప్‌లు, చేతులకు నల్లని గ్లౌవ్స్ ధరించిన దుండగులు గిరినాయుడు ఇంట్లోకి చొరబడ్డారు. అయినా.. గిరినాయుడు కుటుంబసభ్యులు ధైర్యంగా ముసుగు వ్యక్తులపై తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక తుపాకీ వదిలేసి పారిపోయారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ముసుగు వ్యక్తులెవరు? ఎందుకు హత్యాయత్నానికి పాల్పడ్డారు? అన్న కోణంలో విచారణ చేపట్టారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×