E-Paper
Advertisement

Mondous Effect : మాండౌస్ తుఫాన్ ఎఫెక్ట్.. ప్రాణాలు కాపాడిన గ్రామస్థులు..

Mondous Effect : మాండౌస్ తుఫాన్ ఎఫెక్ట్.. ప్రాణాలు కాపాడిన గ్రామస్థులు..
Advertisement

Mondous Effect : మాండుస్ తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తడిసి ముద్దయింది. తాళ్లూరు, కురిచేడు, ముండ్లమూరు, దర్శి మండలాల్లోని.. పలు వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో తూర్పు వెంకటపురం, తోట వెంగన్నపాలెం, కొత్తపల్లి, రామచంద్రపురం,ముండ్లమురు మండల పరిధిలోని.. పలు గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావంతో పత్తి, మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి.

తూర్పు వెంకటాపురం వద్ద వాగులో కారు చిక్కుకుపోయింది. దీంతో లోపల ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు ట్రాక్టర్ సాయంతో కారును బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. వాగులపై బ్రిడ్జిలు ఏర్పాటు చేయకపోవడం వల్లే.. తమకు ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు వాపోతున్నారు. వెంటనే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×