E-Paper
Advertisement

MohanBabu: ల్యాండ్ కబ్జా గొడవలో మోహన్‌బాబు!.. మంచు రౌడీలపై గ్రామస్తుల దాడి..

MohanBabu: ల్యాండ్ కబ్జా గొడవలో మోహన్‌బాబు!.. మంచు రౌడీలపై గ్రామస్తుల దాడి..
Advertisement
mohan babu

MohanBabu: సీనియర్ నటుడు మోహన్ బాబు వివాదం‌లో‌ చిక్కుకున్నారు. శ్రీ విద్యానికేతన్ సమీపంలోని 34 సెంట్ల స్థలంపై గొడవ జరుగుతోంది. మోహన్‌బాబుకు సంబంధించిన బౌన్సర్లు.. కత్తులు, పెట్రోల్ క్యాన్లతో వచ్చారని.. గొడవ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో ప్రభుత్వ భూములను మోహన్‌బాబు కాజేస్తుంటే.. తాము అడ్డుకుంటే చంపడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు మోహన్‌బాబు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని ఆరోపించారు ఎంపీటీసీ, ఉపసర్పంచ్‌. రాత్రి నుంచి పెట్రోల్‌ బాటిల్స్‌, కత్తులు, కర్రలతో ఆరుగురు దుండగులు హల్‌చల్ చేశారని చెబుతున్నారు.

Advertisement

ఆరుగురు బౌన్సర్లు రాత్రి 11 గంటల సమయంలో రంగంపేటలోని ఎంపిటిసి బోసిరెడ్డి ఇంటి దగ్గరికి కర్రలతో పాటు పెట్రల్ బాటిల్స్‌తో వెళ్లారు. స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా సతీష్‌ అనే యువకుడు దొరికాడు. అతన్ని పట్టుకుని చితకబాదారు. గ్రామంలో ఉన్న 34 సెంట్ల స్థలాన్ని గ్రామస్థులు డంప్ యార్డ్‌గా వాడుతున్నారు. దీన్ని మోహన్ బాబు స్వాదీనం చేసుకోవడానికి ప్రయత్నించగా స్థానిక నేతలు అడ్డుకున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×