E-Paper
Advertisement

AP: సీబీఐకి ఎమ్మెల్సీ అనంతబాబు కేసు? హైకోర్టు తీర్పు రిజర్వు..

AP: సీబీఐకి ఎమ్మెల్సీ అనంతబాబు కేసు? హైకోర్టు తీర్పు రిజర్వు..
Advertisement
mlc ananta babu

AP: ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య కేసులో ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కేసును సీబీఐకి అప్పగించాలని హతుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కేసును నీరు గార్చే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

Advertisement

కేసులో ఎమ్మెల్సీ అనంత్ బాబు భార్యను ఎందుకు నిందితురాలిగా చేర్చలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇరువురు వాదనలు విన్న హైకోర్టు..తీర్పును రిజర్వ్ చేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×