E-Paper
Advertisement

MLA Parthasarathy: వైసీపీకి షాక్ తప్పదా ? టీడీపీలోకి మరో ఎమ్మెల్యే..

MLA Parthasarathy: వైసీపీకి షాక్ తప్పదా ? టీడీపీలోకి మరో ఎమ్మెల్యే..
Advertisement
andhra news today

MLA Parthasarathy news(Andhra news today):

వైసీపీ అధిష్ఠానం తీరుతో విసిగిపోయిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. పార్థసారథితో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడిపి నేత బొమ్మసాని సుబ్బారావు భేటీ అయ్యారు. పెనమలూరు సీటు సారథి కి ఇచేది లేదని వైసీపీ నాయకత్వం క్లారిటీ ఇచ్చింది. దీంతో పార్ధసారథి టీడీపీలోకి చేరుతున్నారని ప్రచారం నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

కొలుసు పార్థసారథిని ఒప్పించేందుకు సీఎం జగన్ వద్దకు ఆయన్ను వైసీపీ దూతలు తీసుకెళ్లారు. జగన్‌ చెప్పినా.. పార్టీలో కొనసాగేందుకు సారథి పెద్దగా ఆసక్తి చూపించలేదు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ కలిసి వచ్చి సారథిని విజయవాడలోని ఆయన పార్టీ కార్యాలయంలో కలిసి.. చాలా సేపు చర్చించారు. మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీ అధిష్ఠానం నుంచి అన్ని రకాలుగానూ ప్రాధాన్యం ఇస్తుందనే సమాచారాన్ని సారథికి చెప్పి, నచ్చజెప్పాలని ప్రయత్నం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×