E-Paper
Advertisement

Mekapati : ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు.. నెల్లూరు అపోలో చికిత్స..

Mekapati : ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు.. నెల్లూరు అపోలో చికిత్స..
Advertisement

Mekapati : వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులను వెంటనే ఆయనను నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు.గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం మేకపాటిని చెన్నై లేదా హైదరాబాద్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు. గతేడాది మేకపాటి రాజమోహన్ రెడ్డి పెద్ద కుమారుడు అప్పటి జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×