E-Paper
Advertisement

MLA Balakrishna : హిందూపురంలో బాలకృష్ణ.. ఎన్నికల్లో వ్యూహాలపై నేతలతో చర్చలు

MLA Balakrishna : హిందూపురంలో బాలకృష్ణ.. ఎన్నికల్లో వ్యూహాలపై నేతలతో చర్చలు
Advertisement

MLA Balakrishna : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు రోజులుగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో పంచాయతీల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 22న చిలమత్తూరు మండలంలోని ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో రోజంతా సమీక్షలు జరిపారు.

రెండో రోజు లేపాక్షి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలకు నాయకులు సరైన ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలో కార్యకర్తలతోనే బాలకృష్ణ నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. గత తొమ్మిదిన్నర ఏళ్లుగా ఎన్నడూ లేనివిధంగా కార్యకర్తలతో నేరుగా మాట్లాడడం ఇదే మొదటిసారి అంటూ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×