E-Paper
Advertisement

Minister Roja : పబ్బులో చిందేసిన మంత్రి రోజా.. మండిపడుతున్న నెటిజన్లు..

Minister Roja : పబ్బులో చిందేసిన మంత్రి రోజా.. మండిపడుతున్న నెటిజన్లు..
Advertisement

Minister Roja : ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరులోని ఒక పబ్బులో రోజా చిందులేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పబ్బులో చిందులేయడంపై మండిపడుతున్నారు. గతంలో మంత్రిగా ఉన్న భూమా అఖిల ప్రియా నంద్యాల ఉప ఎన్నికల్లో పంజాబీ డ్రెస్ వేసుకొని ప్రచారం చేయడంపై రోజా తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే మంత్రి పదవిలో ఉన్న రోజా ఇలా డ్రస్సులు వేసుకుని పబ్ లో డ్యాన్స్ లు చేయడం సబబేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

.

.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×