E-Paper
Advertisement

Srisailam : మల్లన్న సన్నిధిలో మాటల యుద్ధం.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..

Srisailam : మల్లన్న సన్నిధిలో మాటల యుద్ధం.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..
Advertisement
AP political news

YSRCP latest news today(AP political news):

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో.. వైసీపీ అధినేత, సీఎం జగన్ కి పార్టీ నేతల తీరు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వైసీపీలో మార్పులు, చేర్పులు కారణంగా కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్న క్రమంలో.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులే ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

శ్రీశైలం మల్లన్న సన్నిధి వేదికగా వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మధ్య సెటైర్ల పర్వం నడిచింది. ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైసీపీ నేతలు శంఖుస్థాపన చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడుతూ.. ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

ముందుగా సభలో మంత్రి కొట్టు మాట్లాడుతూ.. ట్రస్టు బోర్డు మెంబర్ విరూపాక్షయ్య… మంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. దాంతో వెంటనే నేను మాట్లాడే సమయంలో మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు మైకు కింద పెడితే బాగుంటుంది అంటూ మంత్రి సర్దిచెప్పే యత్నం చేశారు. కానీ ఆ తర్వాత కూడా మంత్రికి, ఎమ్మెల్యేకి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. దాంతో చివర్లో మేమంతా ఒకటే.. అంటూ మంత్రి కవర్ చేసే ప్రయత్నం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×