E-Paper
Advertisement

Michaung Affects Crops | తుఫాను దెబ్బకు భారీ పంట నష్టం

Michaung Affects Crops | మిచౌంత్(మిగ్‌జాం) తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా రైతాంగం కుదేలైంది. తుఫాను కారణంగా వర్షం, భారీగా వచీచిన గాలుల కారణంగా భారీ మొత్తంలో వరి పంట నాశనమైంది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షంలో తడిసిన ధాన్యానికి మొలకలెత్తాయి.

పంట కోసి నూర్పిలు చేస్తే ఖర్చులు కూడా రావని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదిలేక కష్టపడి పండించిన పంటను ట్రాక్టర్లతో దమ్ము చేస్తున్నారు. మోపిదేవి మండలం కప్తానుపాలెంలో ఒక రైతు గంటా సుబ్బారావు ఆవేదనతో ఆరు ఎకరాల పంటను దమ్ము చేయించాడు. చెమటోడ్చి పండించిన పంటను ట్రాక్టర్‌తో తొక్కించేయడం చాలా బాధగా అనిపిస్తోందని రైతు వాపోయాడు.

Advertisement

ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఇంత నష్టం జరిగిందని.. అందువల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించి నష్ట పరిహారం చెల్లించాలని రైతు సుబ్బారావు డిమాండ్ చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×