E-Paper
Advertisement

Fire Accident: ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 300 మంది ఉద్యోగులు!

Fire Accident: ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 300 మంది ఉద్యోగులు!
Advertisement

Fire Accident: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయమైన నిధి భవన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఉద్యోగులంతా విధుల్లో ఉండగానే భవనం రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. ఎం జరుగుతుందో తెలిసేలోపే మంటలు వ్యాపించాయని చెప్తున్నారు ఉద్యోగులు. సెంట్రల్‌ ఏసీలో షార్ట్‌ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు అధికారులు.

Also Read: శెభాష్ పవన్ కల్యాణ్.. ఆపరేషన్ కుంకీ సక్సెస్..

Advertisement

ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ.. ఆఫీస్‌లోని కంప్యూటర్లు, దస్త్రాలు కొన్ని కాలిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల శాలరీలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీల బిల్లులు ఉండటంతో ఎంత నష్టం జరిగిందనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. ఆన్‌లైన్‌ సిస్టం అయినప్పటికీ కంప్యూటర్లు కాలిపోవడం వల్ల లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం మంటల్లో కాలిపోయి ఉండవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మినహా ఇతరులను లోపలికి అనుమతించలేదు. నిధి భవన్‌ను ఆర్థిక మంత్రి పయ్యావులకేశవ్‌ పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫైర్‌ సిబ్భంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు మంత్రి. ఈ అగ్ని ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలయాల్సి ఉంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×