E-Paper
Advertisement

Malladi Vishnu : జగన్‌కు మరో షాక్..? షర్మిలతో టచ్‌లో మల్లాది విష్ణు..!

Malladi Vishnu : జగన్‌కు మరో షాక్..? షర్మిలతో టచ్‌లో మల్లాది విష్ణు..!
Advertisement
AP Politics

Malladi Vishnu latest news(AP politics):

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఆమె వెంట నడిచేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరతానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అదే బాటలో చాలా మంది నేతలు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నేతలంతా వైసీపీ నుంచే వస్తారనే టాక్ నడుస్తోంది. వైసీపీ టిక్కెట్ దక్కని నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Advertisement

వైసీపీ అధినాయకత్వంపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన వైసీపీని వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి మల్లాదిని వైసీపీ తప్పించింది. ఆ బాధ్యతలు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇచ్చింది. దీంతో మల్లాది అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆయన తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. వైఎస్ షర్మిలతో మల్లాది టచ్ లోకి వెళ్లారని అనుచరులు చెబుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×