E-Paper
Advertisement

Fire Incident: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో పొగాకు కంపెనీ..

Fire Incident: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో పొగాకు కంపెనీ..
Advertisement

Fire Incident: ప్రకాశం జిల్లా కె.బిట్రగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బికె థ్రెషర్స్ పొగాకు కంపెనీ గోడౌన్‌లో పొగాకు బేళ్లు దగ్ధం అవుతున్నాయి. మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది.

బికె థ్రెషర్స్‌ పొగాకు కంపెనీలో ప్రమాదం
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలోని బికె థ్రెషర్స్ లో పోగాకు కంపెనీలో అర్థరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో కోట్లల్లో ఆస్తి నష్టాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: నేడు తెలంగాణ మొత్తం బంద్‌..! కారణం ఏంటంటే..

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఈ బికె థ్రెషర్స్ గోడౌన్‌లో పొగాకు భారీగా నిల్వ ఉండటం.. అంతేకాకుండా పొగాకు తయారికి సంబంధించిన కేమికల్స్ ఫైర్ ఉండటం వల్ల ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ అగ్నిప్రమాదం పొగాకు నిల్వ ఉండటం వల్ల జరిగిందా.. ? లేదా వేరే ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×