E-Paper
Advertisement

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. మాగుంట రాఘవ్‌కు బెయిల్‌..

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. మాగుంట రాఘవ్‌కు బెయిల్‌..
Advertisement

Delhi Liquor Case latest news(Andhra news updates): దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చేటుచేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది. వైద్య కారణాలతో రాఘవ్‌కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది.

ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు స్పష్టం చేసింది. విచారణకు పిలిచినప్పుడు చెన్నై లేదా ఢిల్లీ కార్యాలయాల్లో ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. నిందితుడు రాఘవ చెన్నైలో ఉండాలని న్యాయస్థానం నిర్దేశించింది.

Advertisement

రాఘవ.. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ట్రయల్‌ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. అతని పాస్‌పోర్ట్‌ను సరెండర్‌ చేయాలని ఆదేశించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×