E-Paper
Advertisement

Machilipatnam : హాస్టల్‌లో ప్రిన్సిపల్ రాసలీలలు.. వీడియో రికార్డ్ చేసిన విద్యార్ధులు..

Machilipatnam : హాస్టల్‌లో ప్రిన్సిపల్ రాసలీలలు.. వీడియో రికార్డ్ చేసిన విద్యార్ధులు..
Advertisement

Machilipatnam : మచిలీపట్నంలో మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్‌ రాసలీలలు బయటపడ్డాయి. తొటి కాంట్రాక్ట్ యూడీసీ ఉద్యోగినితో ప్రిన్సిపల్..హాస్టల్లో రాసలీలలు కొనసాగిస్తున్నాడు. దీనికి సంబంధించి విద్యార్ధులు వీడియో తీసారు. గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ ఆనంద్ ప్రసాద్..కాంట్రాక్ట్ ఉద్యోగిని అక్రమ సంబంధం కొన్ని నెలలుగా సాగుతోందని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు.

అయితే తామిద్దరి మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదని ప్రిన్సిపల్, ఉద్యోగిని బుకాయించారు. తరువాత విద్యార్ధులు వీడియోలు బయటపెట్టడంతో తాము చేసిన పనికి తలదించుకున్నారు. పాఠశాలలో విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన గురువులే ఈ రాసలీలలకు పాల్పడడమేమిటని విద్యార్ధుల తల్లితండ్రులు మండిపడుతున్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×