E-Paper
Advertisement

Shirdi: షిర్డిలో మంత్రి లోకేష్ దంపతులు, ఉదయం బాబా దర్శనం, కాకడ హారతికి హాజరు

Shirdi: షిర్డిలో మంత్రి లోకేష్ దంపతులు, ఉదయం బాబా దర్శనం, కాకడ హారతికి హాజరు
Advertisement

Shirdi: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణితో కలిసి ఆదివారం పుణ్యక్షేత్రం షిర్డీ వెళ్లారు. సోమవారం ఉదయం షిర్డీ సాయిబాబాని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కాకడ హారతిలో లోకేష్ దంపతులు పాల్గొన్నారు.

Advertisement

షిర్డిలో మంత్రి లోకేష్ దంపతులు

Advertisement

ఆదివారం మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా  షిర్డీ వెళ్లారు. సోమవారం ఉదయం సాయి సన్నిధిలో నిర్వహించే కాకడ హారతిలో లోకేష్- బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం షిర్డీకి చేరుకున్న లోకేష్ దంపతులకు కోపర్గావ్ ఎమ్మెల్యే, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. 

షిర్డీలో సాయి బాబా ఆలయంలో సూర్యోదయానికి ముంద4. 30 గంటలకు మొదటిది కాకడ హారతి ఇస్తారు. రోజులో బాబా నిద్రలేచిన తర్వాత చేసే ప్రార్ధన ఇది. ఈ దర్శనం కోసం చాలామంది భక్తులు ఎగబడతారు. సరిగ్గా సోమవారం దయం కాకడ హారతి లోకేష్ దంపతులు సాయిబాబాని దర్శించుకున్నారు. అక్కడి తెలుగువారితో ఫోటోలు దిగారు. 

ఉదయం బాబా దర్శనం, కాకడ హారతికి హాజరు

పూజారులు ఆయనకు ప్రసాదాలు అందజేశారు. బాబా ఆలయంలో వివిధ ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యమైన వాటి గురించి ఆలయ అధికారులు వివరించారు. ఉన్నట్లుండి మంత్రి లోకేష్ పుణ్యక్షేత్రాల దర్శనం వెనుక ఏమైనా విశేషం ఉందా అంటూ ఆరా తీస్తున్నారు.  లోకేష్ టూర్‌లో మంత్రి లోకేశ్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నారు.

ALSO READ:  మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×