E-Paper
Advertisement

Sanjeev Kumar : వైసీపీకి కర్నూలు ఎంపీ ఝలక్.. పార్టీకి సంజీవ్ కుమార్ గుడ్ బై!

Sanjeev Kumar : వైసీపీకి కర్నూలు ఎంపీ ఝలక్.. పార్టీకి సంజీవ్ కుమార్ గుడ్ బై!
Advertisement

Sanjeev Kumar : వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇన్ ఛార్జుల మార్పు ఆ పార్టీలో అలజడి రేపుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు తమ టిక్కెట్ దక్కదని తేలడంతో పార్టీని వీడుతున్నారు. తాజాగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా వైసీపీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేది నా లక్ష్యం. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి సాధించాలి. నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేశా. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నా సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా’ అని సంజీవ్‌కుమార్‌ వెల్లడించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×