E-Paper
Advertisement

Konathala Ramakrishna : కొణతాల రామకృష్ణ పొలిటికల్ రీ-ఎంట్రీ.. జనసేనలోకి మాజీ మంత్రి!

Konathala Ramakrishna : సీనియర్‌ నేత మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. అనకాపల్లిలో అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన ప్రశంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధిపై పవన్‌ కల్యాణ్‌కు స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. రాజీలేని పోరాటం చేసే వ్యక్తిత్వం ఆయనది. రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించాల్సి ఉందని అన్నారు.

Advertisement

పవన్‌ కల్యాణ్‌తో హైదరాబాద్‌లో ఆయన భేటీ అయ్యారు . వివిధ అంశాలపై జనసేన అధినేతలో ప్రత్యేకంగా ఆయన సమాలోచనలు చేశారు. రామకృష్ణ 2014లో వైసీపీకి రాజీనామా చేశారు .ఇంతవరకు ఆయన ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. తాజాగా జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×