E-Paper
Advertisement

Kodi Kathi Case : కోడికత్తి కేసు.. నిందితుడు తరఫు లాయర్ మిస్సింగ్..

Kodi Kathi Case : కోడికత్తి కేసు.. నిందితుడు తరఫు లాయర్ మిస్సింగ్..
Advertisement
Andhra pradesh today news

Kodi Kathi Case update(Andhra pradesh today news):

సీఎం జగన్‌ కోడికత్తి కేసులో శ్రీను తరపున వాదిస్తున్న లాయర్‌ సలీం మిస్సింగ్‌ అయ్యాడు. నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని.. ఆయన భార్య, కుమారుడు చెబుతున్నారు. ఆయన అదృశ్యం గురించి మిత్రుడైన అడ్వకేట్ శ్రీనివాస్ ను కలిసి చెప్పారు. నిన్న రాత్రి నుంచే ఫోన్ కూడా స్విచ్ఛాప్ వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోడికత్తి శ్రీను కేసు వాదిస్తున్నప్పటి నుంచి.. బెదిరింపులు వస్తున్నాయి.. పోలీసులే తన భర్తను.. కిడ్నాప్‌ చేసి ఉంటారని సలీం భార్య అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కోడి కత్తితో దాడి చేసిన శ్రీను తల్లి సావిత్రి నిరసనకు దిగింది. గుంటూరులో దళిత సంఘాలతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. జగన్ తన కుమారుడి జీవితం నాశనం చేశాడని కంటతడిపెట్టారు. ఆయన కోర్టు విచారణకు రాకపోవడం వల్ల శ్రీను ఐదేళ్లుగా జైలులోనే మగ్గుతున్నాడని వాపోయింది. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకుంది.

Advertisement

మరోవైపు శ్రీను కూడా విశాఖ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు.జగన్‌పై కోడికత్తితో దాడికి దిగిన శ్రీనివాస్ గత ఐదేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే జగన్ కోర్టులో వాంగ్మూలం ఇస్తే శ్రీనుకు బెయిల్ వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఆయన కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను నిరాహార దీక్షకు దిగాడు.

ఈలోగా శ్రీను తరపున వాదిస్తున్న లాయర్‌ సలీం మిస్సింగ్‌ కావడం కలకలం రేపుతోంది

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×