E-Paper
Advertisement

ippatam: గెలిచేది లేదు, సినిమాలు చేసుకో.. పవన్ కు కొడాలి పంచ్ లు..

ippatam: గెలిచేది లేదు, సినిమాలు చేసుకో.. పవన్ కు కొడాలి పంచ్ లు..
Advertisement

ippatam: ఛాన్స్ చిక్కితే చాలు పవన్ కల్యాణ్, చంద్రబాబులపై మాటలతో విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. పవన్ వర్సెస్ వైసీపీ వివాదం.. చెప్పులు చూపించుకోవడం వరకూ దారి తీసింది. ఆ రచ్చ ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా, జనసేనానిపై ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు కొడాలి నాని. ఇప్పటం కేసు విషయంలో సెటైరికల్ ట్వీట్ చేశారు.

“నీ గురువు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు. ప్రశాంతంగా సినిమాలు చేసుకోక మిడిమిడి జ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్”.. అంటూ ట్వీట్ చేశారు నాని. ట్వీట్ లో.. “ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించిన హైకోర్టు” అని కూడా ప్రస్తావించారు.

Advertisement

ఇప్పటంలో నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లు కూల్చివేశారంటూ 14 మంది స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, నోటీసులు ఇచ్చాకే ఇళ్లు కూల్చివేశామంటూ అధికారులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. కోర్టు సమయం వృధా చేశారంటూ పిటిషనర్లకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు ఫైన్ వేసింది. ఇదే విషయంపై పవన్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు కొడాలి నాని.

ఇటీవల ఇప్పటంలో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లు కూల్చివేయడంపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటం వెళ్లి మరీ కూల్చివేతలను పరిశీలించారు. వైసీపీ సర్కారు తీరుపై మండిపడ్డారు. ఒక్కో ఇంటికి లక్ష ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. ఈ నెల 27న పవన్ మరోసారి ఇప్పటం వెళ్లి బాధితులకు లక్ష రూపాయల చెక్కు ఇవ్వనున్నారు.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×