E-Paper
Advertisement

Yuvagalam: యువగళంపై కొడాలి నాని గళం..

Yuvagalam: యువగళంపై కొడాలి నాని గళం..
Advertisement

Yuvagalam: యువగళంతో లోకేశ్ సుదీర్ఘ యాత్రకు తొలి అడుగు వేశారు. కుప్పంలో అట్టహాసంగా యువగళం ప్రారంభించారు. ఆరంభంలోనే తారకరత్నకు గుండెపోటుతో కాస్త కలకలం చెలరేగింది. అనంతరం లోకేశ్ పాదయాత్ర ప్రస్థానం కొనసాగుతోంది.

లోకేశ్ పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు చేయకుండా ఉంటారా? మాజీ మంత్రి కొడాలి నాని ఎంట్రీ ఇచ్చేశారు. లోకేశ్ ను, యువగళంను ఏకిపారేశారు.

Advertisement

ఏ అర్హతతో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు కొడాలి. ఎమ్మెల్యేగా ఓడిన వాడు పాదయాత్ర చేయడం ఏంటి? లోకేశ్ ముందు ఎమ్మెల్యేగా గెలవాలని నిలదీశారు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీకే ఉపయోగం లేదని తేల్చేశారు.

ఎన్టీఆర్ రక్తం నుంచి పుట్టిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు నాని. అలాంటి పార్టీని ఎన్టీఆర్ వారసుల నుంచి లాక్కునేందుకే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×