E-Paper
Advertisement

AP : ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 5 రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగింపు..

AP : ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 5 రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగింపు..
Advertisement

AP latest news: అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలపై కీలక నిర్ణయం తీసుకుంది.

వారానికి 5 వర్కింగ్ డేస్ విధానాన్ని మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

మరోవైపు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిని పరిష్కరించే చర్యలు చేపట్టింది. ప్రతి నెలా మూడో శుక్రవారం ఫిర్యాదుల పరిష్కార దినం చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగులు ఇచ్చే ఫిర్యాదులు, వినతులను జగనన్నకు చెబుదాం పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులు ఆదేశాలు జారీ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×