E-Paper
Advertisement

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం
Advertisement

Kadiri Child Murder: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఐదేళ్ల కుమారుడిని తల్లి అతి దారుణంగా చంపింది. దీంతో ఈ సంఘటన కలకం రేపింది. ముక్కుపచ్చలారని పసిగుడ్డును చంపడంతో పాటు భర్తను నమ్మించే ప్రయత్నం చేసింది.

వివరాలిలా..

శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న కొడుకును తల్లి చంపింది. అనారోగ్యంతో కొడుకు మృతి చెందినట్లు భర్త డాక్టర్ విజయ్ బాబును సైతం నమ్మించింది. దీంతో భార్యపై అనుమానంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో కదిరే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసారు.

Advertisement

Also read: JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

చున్నీతో గొంతు బిగించి..

పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొడుకును తల్లి నందిని మెడకు చున్నీతో బిగించి హత్య చేసినట్లు కదిరి పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలతో కొడుకును చంపినట్టు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు నందినిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా నందినికి 14 రోజులు రిమాండ్‌ను కోర్టు విదించింది. దీంతో నిదితురాలును అనంతపురం సబ్ జైలుకు తరలించారు.

Advertisement

Also read: SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×