E-Paper
Advertisement

Kadapa : విజృంభిస్తున్న విషజ్వరాలు.. పట్టించుకోని వైద్య సిబ్బంది

Kadapa : విజృంభిస్తున్న విషజ్వరాలు.. పట్టించుకోని వైద్య సిబ్బంది
Advertisement

Kadapa : కడప జిల్లా సిద్దవటం మండలం పాత టక్కోలి గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని అనేక మంది ప్రయివేటు ఆస్పత్రి ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పరీక్షలకే రూ.20 వేలు ఖర్చయిపోయిందని.. ప్రభుత్వ వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి తమను ఆదుకోవాలని రోగులు కోరుతున్నారు.

ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకొని ఆ బిల్లులు భరించే స్తోమత లేదని.. తమని ఆదుకోవాలని రోగులు కోరుతున్నారు. కొందరు ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారు.

Advertisement

మరికొందరు పూర్తిగా మంచానికి పరిమితమై ఆదుకొనే హస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. రోజురోజుకి ఈ విష జ్వరాలు గ్రామంలో పెరిగిపోవడం పలువురిని ఆందోళనకు గురిచేస్తుంది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సామాన్య ప్రజలు ప్రాణాలు గాల్లో వేలాడుతున్నాయి.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×