// // Kadapa: నా కోరిక తీర్చు.. మహిళకు హెడ్ కానిస్టేబుల్ వేధింపులు - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Kadapa: నా కోరిక తీర్చు.. మహిళకు హెడ్ కానిస్టేబుల్ వేధింపులు

Kadapa: నా కోరిక తీర్చు.. మహిళకు హెడ్ కానిస్టేబుల్ వేధింపులు
Advertisement

Kadapa: సాయం చేయాల్సిన పోలీసులే.. మానవ మృగాళ్లలా రెచ్చిపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?మహిళలకు అండగా నిలవాల్సింది పోయి.. కామాంధుల్లా ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? సాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఒక మహిళకు ఇదే పరిస్థితి ఎదురైంది.

కుమార్తె కనిపించడం లేదని ఓ మహిళ సాయం కోరితే.. తన కోరిక తీర్చాలంటూ ఓ హెడ్ కానిస్టేబుల్.. తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తానొక బాధ్యత గల పోలీసునని మరిచి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.

Advertisement

ఓబులవారిపల్లె మండలానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె కనిపించడం లేదని పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో ఓ యువకుడిని పెళ్లి చేసుకుని పారిపోయిన తమ కుమార్తెను వెతికి తీసుకురావాలని కోరింది. ఈ కేసు బాధ్యతను ఎస్ ఐ.. హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్‌కు అప్పగించారు. అయితే మహిళా కానిస్టేబుల్ సహకారంతో హెడ్ కానిస్టేబుల్ తనను వేధిస్తున్నారని బాధిత మహిళ ఆరోపించింది. తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చారంటూ వాపోయింది. నగ్నంగా ఉండాలని ఇబ్బంది పెడుతున్నారని కన్నీటిపర్యంతమైంది. సామాన్యులకు అండగా ఉండాల్సిన పోలీసులేఇలా ప్రవర్తిస్తే ఇంకెక్కడ న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×