E-Paper
Advertisement

JC Prabhakar Reddy: మళ్లీ వార్తల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈసారి ఏమైంది?

JC Prabhakar Reddy: మళ్లీ వార్తల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈసారి ఏమైంది?
Advertisement

JC Prabhakar Reddy: టీడీపీ ఫైర్‌బ్రాండ్, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. న్యూఇయర్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేశారు. ఇంతకీ దీని వెనుక  కారణమేంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

న్యూఇయర్, పండగ సందర్భంగా అభిమానులు వారి నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారు. అందులోవారి ఫోటోను పెట్టుకోవడం సహజం. తరచూ ఇలాంటివి చూస్తున్నాము. దీనిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఏ ఒక్క రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు పెట్టుకూడదన్నారు.

Advertisement

వాటికి ఖర్చు పెట్టే నిధులు పార్కు కోసం ఉపయోగించాలన్నారు. తాడిపత్రి పట్టణంలో ఏర్పాటు చేసిన వెంటనే తొలగిస్తారమన్నారు. మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే పట్టణ అభివృద్ధికి సాయం చేయాలని కోరారు. విగ్రహాల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు ససేమిరా అన్నారు మున్సిఫల్ ఛైర్మన్.

గతంలో చెత్తపై కూడా కఠినంగా ఆంక్షలు అమలు చేశారు. చివరకు పెనాల్టీ వరకు వచ్చింది. ఊరు బాగుంటే.. అందరం బాగుంటామనే కాన్సెప్ట్‌ని ఆ ప్రాంత ప్రజలు స్వాగతించిన విషయం తెల్సిందే.

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×