E-Paper
Advertisement

JC Prabhakar on Madhavi Latha: నటి మాధవి ఇష్యూపై జేసీ వెనక్కి.. అది తప్పేనంటూ

JC Prabhakar on Madhavi Latha: నటి మాధవి ఇష్యూపై జేసీ వెనక్కి.. అది తప్పేనంటూ
Advertisement

JC Prabhakar on Madhavi Latha: నటి మాధవీలత- జేపీ ప్రభాకర్‌రెడ్డి మాటల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆమె విషయంలో టీడీపీ నేత వెనక్కి తగ్గారు. ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆవేశంతో నటి మాధవిలతపై ఆ పదం వాడడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. ఆ అమ్మాయిపై ఆవేశంతో అన్నాను.. అది తప్పనని, మహిళలంటే తనకు గౌరవమేనని అన్నారు.

ఎక్కడో మూలన ఉన్నవారు తనను అనరాని మాటలు అన్నారని, ఈ రోజు పదవి, గన్‌మెన్లు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు జేసీ. చిన్న తప్పును షాకుగా చూపించి బీజేపీ నేతలు తనపై రకరకాలుగా మాట్లాడడంపై ఆవేశంతో ఊగిపోయారాయన. తనపై విమర్శలు చేసిన వాళ్లంతా ఫ్లెక్సీ గాళ్లేనని కాసింత ఘాటుగా వ్యాఖ్యానించారు.

Advertisement

పదవి పోతే ప్రజలు వారివైపు చూడరని కాసింత ఘాటుగా విమర్శించారు జేసీ. బీజేపీ నాయకులు గన్‌మెన్లు పెట్టుకొని తిరుగుతూ విమర్శలు చేశారన్నారు. తాను, నా కొడుకు గన్‌మెన్లు లేకున్నా ధైర్యంగా ముందుకు వెళ్తున్నామని, కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు. తనను పార్టీ మారమని అనడానికి బీజేపీ నాయకులకు ఏ అర్హత ఉందని మండిపడ్డారు.

తాడిపత్రి ప్రజల కోసం ఎన్ని త్యాగాలు అయినా చేస్తానని, ఎన్ని మెట్లయినా దిగుతానన్నారు. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాబట్టే టీడీపీలో ఉన్నానని చెప్పుకొచ్చారు. నటి మాధవిలత వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు సీరియస్‌గా రియాక్ట్ అయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.

Advertisement

ALSO READ: రీతూ – భారతీ బిగ్ స్కామ్.. టెన్షన్‌లో జగన్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×