E-Paper
Advertisement

Jagan: పవన్ కల్యాణ్ కొడుకు ఘటనపై జగన్ రియాక్ట్

Jagan: పవన్ కల్యాణ్ కొడుకు ఘటనపై జగన్ రియాక్ట్
Advertisement

Jagan: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు అన్న సామెత జగన్-పవన్ కల్యాణ్ విషయంలో అతికినట్టు సరిపోతుంది. ఎవరు, ఎప్పుడు, ఎలా వ్యవహరిస్తారో తెలీదు కూడా. తొలిసారి పవన్ కల్యాణ్ గురించి ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.

సింగపూర్‌లో రివర్‌ వ్యాలీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ విషయం తెలియగానే జనసేన నేతలు, కేడర్ షాకయ్యింది. ఈ ఘటనపై ప్రధాన రాజకీయ పార్టీల నేతలు రియాక్ట్ అయ్యారు. ప్రమాద ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించారు.

Advertisement

సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి తాను షాక్ అయ్యాను.ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయి. బాబు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

జగన్ ఈ విధంగా రియాక్ట్ కావడం ఇదే తొలిసారి. గతంలో ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకునేవారు. అంతేకాదు వ్యక్తగతంగా ఆరోపణలు చేసుకున్నారు. ప్రస్తుతం జగన్ ట్వీట్‌పై జనసేన సైనికులు రియాక్ట్ అవుతున్నారు. ఏపీలో రాజకీయాల్లో ఇదొక మంచి సంప్రదాయంగా వర్ణిస్తున్నారు కొందరు నేతలు.

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×