E-Paper
Advertisement

YS Jagan: జగన్ 2.O వస్తది.. అప్పుడు ఒక్కొక్కరికి?: జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: జగన్ 2.O వస్తది.. అప్పుడు ఒక్కొక్కరికి?: జగన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

YS Jagan: మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని.. జగన్ 2.Oలో కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెడుతున్నారు. వంశీ, నందిగం విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలను వేధిస్తున్న వారికి సినిమా చూపిస్తాం. రిటైరైనా, దేశం విడిచి వెళ్లినా రప్పిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజల తరఫున బలమైన పోరాటాలు చేస్తాం. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, మంచి రోజులు వస్తాయి.  పాత కేసులను తవ్వి వైసీపీ నేతలను ఇరికిస్తున్నారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.

Advertisement

Also Read: IHMCL Recruitment: ఈ ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ భయ్యా.. ఈ అర్హత ఉన్నవాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు..

‘చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కల్పిత సాక్షాలతో కేసులు పెడుతున్నారు. కార్యకర్తలు పడుతున్న కష్టాలను చూస్తున్నా. జగన్ 2.Oలో కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తాం. కార్యకర్తలపై వేధింపులను వింటుంటే ఆవేదన కలుగుతోంది’ అని జగన్ తెలిపారు.

Advertisement

Also Read: AIIMS Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసే అవకాశం.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×