E-Paper
Advertisement

Viral Video: వైజాగ్‌లో భారీ కొండచిలువ.. 12 అడుగుల పామును చూసి జనం బెంబేలు!

Viral Video: వైజాగ్‌లో భారీ కొండచిలువ.. 12 అడుగుల పామును చూసి జనం బెంబేలు!
Advertisement

Cyclone Montha:సైక్లోన్ మొంథా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో పాటు తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ గాలుల‌తో వ‌ర్షం కురుస్తుండడంతో చెట్లు నేలకూలాయి. కొన్ని ప్రాంతాల్లో పాములు ఇంట్లోకి చేరి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం నగరంలోని ఆరిలోవ క్రాంతి నగర్ ప్రాంతంలో భారీ కొండచిలువ సంచారం కలకలం రేపింది. ఓ ఇంటి పక్కన ఉన్న కాలువ వద్ద సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Advertisement

వివరాల్లోకి వెళితే, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పాములు, కొండచిలువలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో, క్రాంతి నగర్‌లోని ఓ ఇంటి ముందు కాలువలో భారీ కొండచిలువను గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు.

Advertisement

సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్లు, అతి కష్టం మీద కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా తీసుకెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ భారీ కొండచిలువను పట్టుకుంటున్న సమయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×