E-Paper
Advertisement

Srikalahasti: సీఐ అంజు యాదవ్‌పై సుమోటోగా కేసు.. రంగంలోకి HRC..

Srikalahasti: సీఐ అంజు యాదవ్‌పై సుమోటోగా కేసు.. రంగంలోకి HRC..
Advertisement
ci anju yadav

Srikalahasti news telugu(Latest news in Andhra Pradesh): శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌పై రాష్ట్ర మానవహక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసు నమోదు చేశారు HRC జ్యూడిషియల్ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం. సీఐ అంజు యాదవ్‌కు నోటీసులు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జనసేన నాయకులపై శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌ చేయిచేసుకున్న విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సీఎం జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన నాయకులపై.. సీఐ అంజు యాదవ్‌ దురుసుగా ప్రవర్తించారు. ఓ నాయకుడి రెండు చెంపలపై కొట్టారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. ఏపీలో కలకలం చెలరేగింది. సీఐ తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Advertisement

ఈ అంశంపై ఇప్పటికే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. జనసేన కార్యకర్తను కొడితే తనను కొట్టినట్టే అన్నారు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తను సీఐ కొట్టారని.. ఎందుకు కొట్టారో అక్కడికి వెళ్లే తేల్చుకుంటానని సవాల్ కూడా చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×