E-Paper
Advertisement

TTD : టీటీడీ నిధులు దారి మళ్లింపు.. హైకోర్టు కీలక ఆదేశాలు..

TTD : టీటీడీ నిధులు దారి మళ్లింపు.. హైకోర్టు కీలక ఆదేశాలు..
Advertisement
latest news in andhra pradesh

TTD news today(Latest news in Andhra Pradesh):

టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారన్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పారిశుద్ధ్య పనులకు నిధులు విడుదల చేయొద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కు నిధులు మళ్లించొద్దని ఆదేశించింది.

టీటీడీ నిధులు దారి మళ్లిస్తున్నారని హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి ఈ పిటిషన్‌ వేశారు. టీటీడీ నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం సెక్షన్‌ 111కు విరుద్ధమని పేర్కొన్నారు. రూ.100 కోట్లు తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మళ్లించారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడూ టీటీడీ నిధులు ఇలా మళ్లించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

Advertisement

వాదనలు విన్న హైకోర్టు..2 వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీ, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణ రెండు వారాలపాటు వాయిదా వేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×