E-Paper
Advertisement

Suicide : ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య..

Suicide : ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య..
Advertisement

Suicide : ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం ఏలూరు వన్ టౌన్ పోణంగి దక్షిణపు వీధి ప్రాంతాంలో చోటుచేసుకుంది. తమ కుమార్తె వీణా మాధురిని వేముల మోషే అనే యువకుడు వేధించడం వల్లే ఆత్మహత్యకు పాలపడినట్లు తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.

వివరలోకి వెళితే.. వడ్డెరగూడెం చిరంజీవి బస్టాండ్ సమీపంలో వేముల మోషే నివాసం ఉంటున్నాడు. గతంలోను వీణా మాధురిని ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలున్నాయి. అప్పట్లో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి వేముల మోషేను అరెస్టు చేశారు.

Advertisement

బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ వేధింపులకు గురిచేయటంతో వీణా మాధురి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. తమ కుమార్తె మరణానికి కారణమైన మోషేను శిక్షించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×