E-Paper
Advertisement

Bone Stuck in Man Throat: గొంతులో ఇరుక్కున్న మటన్ ముక్క.. ఎలా తీశారంటే..

Bone Stuck in Man Throat: గొంతులో ఇరుక్కున్న మటన్ ముక్క.. ఎలా తీశారంటే..
Advertisement

Bone Stuck in Man Throat: చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ ఇలా నాన్ వెజ్ వంటకాల పేర్లు వినగానే చాలామందికి నోట్లో నీళ్లూరుతాయి. ఇక మాంసం వంటకాలు రెడీ అవ్వగానే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా లొట్టలేసుకుని తింటుంటారు. ఆయితే మాంసం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ మధ్య కాలంలో చాలా ఘటనలు నిరూపించాయి. తాజాగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయిన ఓ వ్యక్తి కొద్దిరోజులపాటు నరకయాతన అనుభవించాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి గొంతులో ఉన్న ఎముకను వైద్యులు ఎండోస్కోప్క్ ద్వారా బయటకు తీశారు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అన్నం తినేటప్పుడు మాంసం ముక్క గొంతులో ఇరుక్కుపోయిన వ్యక్తికి గుంటూరు GGHలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. షేక్ ఆదాం షఫీ అనే వ్యక్తి ఫ్యామిలీ ఫంక్షన్‌లో మాంసాహారం తీసుకున్నారు. ఆ సమయంలో అతని గొంతులో మాంసపు ఎముక ఇరుక్కుపోయింది.

Advertisement

Also Read: టీడీపీ నేత సపోర్టుతో కొలంబియాలో కేసినో.. ఎంట్రీ ఫీజు ఎంతో తెలుసా..!

గత 3 రోజులుగా ఏ ఆహారం తీసుకోకుండా ఉంటే ముక్కులో నుంచి ఆ బోన్ బయటికి వస్తుందని షఫీ కుటుంబ సభ్యులు భావించారు. అయితే షఫీ ఆరోగ్యం క్షీణించడంతో గుంటూరు GGHకి తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీయగా తొలుత గొంతులోని ఎముకకు సంబంధించి వైద్యులకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. చివరికి ఎండోస్కోపీ పరికరం ద్వారా ఆ ఎముక భాగాన్ని బయటకు తీయటంతో ప్రాణాపాయ నుంచి బయటపడ్డ షఫీ ప్రస్తుతం కోలుకుంటున్నారు.

Advertisement

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×