E-Paper
Advertisement

BJP Leader Narendra Viral Video: నాడు అంబటి.. నేడు నరేంద్ర.. ఎవరీ సుకన్య?

BJP Leader Narendra Viral Video: నాడు అంబటి.. నేడు నరేంద్ర..  ఎవరీ సుకన్య?
Advertisement

BJP Leader Narendra Viral Video: ఏపీలో సుకన్య వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆమెతో గుంటూరు బీజేపీ అధ్యక్షుడు చేసిన వీడియో కాల్ ఇష్యూ వైరల్‌గా మారింది. గతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాసలీలల ఎపిసోడ్‌లో మార్మోగిన సుకన్యే ఇప్పుడు కూడా.

గుంటూరు బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్ వార్తల్లోకి వచ్చేశారు. ఆయన వీడియో కాల్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇందులోవున్న మహిళ పేరు సుకన్య. ఈమె ఎవరోకాదు.. గతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాసలీలల వ్యవహారంలో ఉంది.

Advertisement

నరేంద్ర( Narendra).. ఆ మహిళతో మాట్లాడుతూ రేపు నాతో వస్తావా అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేపు మందు కొడదా.. పోయినసారి మాదిరిగా చేద్దామంటూ చేసిన అసభ్యకర సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వ్యవహారంపై అప్పుడే  కొన్ని పార్టీల కార్యకర్తలు రియాక్ట్ అయ్యారు. ఓ రేంజ్‌లో బీజేపీ అధ్యక్షుడ్ని ఆడేసుకుంటున్నారు.

Advertisement

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×