E-Paper
Advertisement

Tirumala : తిరుమల శ్రీవారికి కానుకగా బంగారు శంఖం.. ఎవరు ఇచ్చారంటే..?

Tirumala : తిరుమల శ్రీవారికి కానుకగా బంగారు శంఖం.. ఎవరు ఇచ్చారంటే..?
Advertisement

Tirumala latest news today in telugu(AP updates) :టీటీడీ పాలక మండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి దంపతులు శ్రీవారికి భారీ విరాళం అందించారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు బంగారు శంఖం కానుకగా ఇచ్చారు. ఆదివారం శ్రీవారిని సుధా నారాయణమూర్తి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ ఈఓ ధర్మారెడ్డికి సుధా నారాయణమూర్తి దంపతులు బంగారు శంఖం అందించారు. ఈ శంఖాన్ని రెండు కేజీల బంగారంతో తయారు చేయించారు. శంఖం విలువ కోటిరూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా భారీ బంగారం కానుక స్వామివారికి సమర్పించి సుధానారాయణమూర్తి దంపతులు తమ భక్తిని చాటుకున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×