E-Paper
Advertisement

Giddalur : రాజకీయాలు నుండి తప్పుకుంటున్నా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..

Giddalur : ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఆనారోగ్య కారణాలు వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నాని వెల్లడించారు.

Giddalur : రాజకీయాలు నుండి తప్పుకుంటున్నా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..
Advertisement

Giddalur : ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించారు. అనారోగ్య కారణాలు వలన ఈ నిర్ణయం తీసుకుంటున్నాని వెల్లడించారు.

“వైసీపీ‌లో ముఖ్య సామాజిక వర్గం నన్ను లక్ష్యంగా చేసుకుని నాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. సమస్యను జిల్లా‌లో పార్టీ నేతలకు చేప్పిన పట్టించుకోవడం లేదు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా త్వరలోనే పర్యటిస్తానని ప్రకటించారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా‌కు ఏమి చేయ్యవలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో మాగుంట కుటుంబాన్ని ఆదరించవద్దని” ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×