E-Paper
Advertisement

Tippala Devan Reddy : వైసీపీకి మరో షాక్.. గాజువాక ఎమ్మెల్యే కొడుకు రాజీనామా..

Tippala Devan Reddy : వైసీపీకి మరో షాక్.. గాజువాక ఎమ్మెల్యే కొడుకు రాజీనామా..
Advertisement

Tippala Devan Reddy : ఏపీలో వైసీపీకి షాకులుమీద షాకులు తగులుతున్నాయి. గాజువాక ఎమ్మెల్యే కుమారుడు వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో దేవన్‌ రెడ్డి గాజువాక నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన కుమారుడికే టిక్కెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని కోరారు.

వయసు, అనారోగ్య సమస్యల రీత్యా తాను పోటీ చేయలేనని తెలిపారు. తన కుమారుడు దేవన్ రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని కోరారు. టికెట్‌పై హామీ రాకపోవడంతో దేవన్ రెడ్డి వైసీపీ రాజీనామా చేశారని తెలుస్తోంది.

Advertisement

2019లో ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గాజువాకలో తిప్పల నాగిరెడ్డి ఓడించారు. నాడు తండ్రి విజయంలో దేవన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసి తండ్రిని గెలిపించారు. వచ్చే ఎన్నికల్లో తండ్రి పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గాజువాక టిక్కెట్ తనదేనన్న ధీమాలో ఇన్నాళ్లూ దేవన్ రెడ్డి ఉన్నారు. కానీ తనకు టిక్కెట్ దక్కదన్న సంకేతాలు పార్టీ నుంచి రావడంతో పార్టీని వీడారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×