E-Paper
Advertisement

Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ఆ నలుగురు మృతి!

Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ఆ నలుగురు మృతి!
Advertisement

4 Killed in Tirupati Car Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్‌లో మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..

తిరుపతిలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పింది. కారు బలంగా డివైడర్‌ని ఢీ కొట్టింది. కారు వేగానికి ముందు పార్టు నుజ్జునుజ్జు అయ్యింది. ట్రావెల్ సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులున్నారు.

Advertisement

స్పాట్‌లో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారులో నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును చూసి షాకయ్యారు. మృతులంతా నెల్లూరు జిల్లాకి చెందినవారు. గాయపడినవారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

Also Read: కీలక హెచ్చరిక.. రేపటివరకు మీరు అక్కడికి వెళ్లొద్దు

Advertisement

డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం, అతివేగంగా వెళ్లడం ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు పోలీసులు. నెల్లూరు నుంచి వేలూరులో ఉన్న సీఎంసీలో ట్రీట్‌మెంటు కోసం ఆయా వ్యక్తులు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×