E-Paper
Advertisement

Dokka Manikya Varaprasad: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా

Dokka Manikya Varaprasad: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
Advertisement

Dokka Manikya Varaprasad: ఎన్నికల వేళ రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు.

గుంటూరులో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ పార్టీ సభ్యత్వంతో పాటుగా గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా డొక్కా రాజీనామా చేశారు.

Advertisement

డొక్కా మాణిక్య వరప్రసాద్ తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు. వైసీపీ అధిష్ఠానం తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆయన పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ టికెట్ ఆశించారు కానీ ఆయనకు అధిష్ఠానం టికెట్ కేటాయించలేదు.

తాడికొండ టికెట్ ను వైసీపీ అధిష్ఠానం మాజీ మంత్రి మేకతోటి సుచరితకు కేటాయించింది. దీంతో గతకొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దురంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఏ పార్టీలో చేరుతారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×