E-Paper
Advertisement

తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీలో ఫుడ్ పాయిజన్ కలకలం!

తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కాలేజీలో ఫుడ్ పాయిజన్ కలకలం!
Advertisement

Food Poisoning: తిరుపతి జిల్లాలోని ఎస్‌వీ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. విద్యార్ధులందరు వాంతులు వీరేచనాలతో కొంత మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటా హుడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.

అస్వస్థతలో విద్యార్థులు

ప్రస్థుతం అస్వస్థతకు గురైన విద్యార్థులను టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిలో తక్షణ వైద్యం కోసం తరలించారు. విద్యార్ధుల్లో 20 మంది బాలికలు, 8 మంది బాలురు అస్వస్థతకు గురైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. చికిత్స అనంతరం విద్యార్థులందరూ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్ధుతం వారి నిలకడగా ఉన్నారని తెలిపారు. విద్యార్థులందరూ తిరిగి వసతి గృహాలకు చేరుకుని భోజనం చేశారు.

Advertisement

Also read: కోనసీమ జిల్లాలో దారుణం.. భారీ వర్షానికి ఇంటి స్లాబ్ కూలి మహిళ మృతి!

టీటీడీ జేఈవో డా. ఎ శరత్.. 

విద్యార్థులందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిని సందర్శించిన అధికారులు విద్యార్థులను టీటీడీ జేఈవో డా. ఎ శరత్ పరామర్శించారు. ప్రభుత్వం తరపున విద్యార్థులకు మెరుగైన వైద్యం సేవలు అందించామని టీటీడీ జేఈవో డా. ఎ శరత్ వెల్లడించారు.

Advertisement

Also Read: ఏపీ ఫీజు బకాయిలపై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×